King Of Kotha చాలా పాత కథ .. Dulquer Salman నటన కూడా ... | Telugu OneIndia

2023-08-24 18

King of Kotha is a Malayalam gangster drama directed by Abhilash Joshiy. The film stars Dulquer Salman, Aishwarya Lekshmi, and Gokul Suresh in the lead roles. The film also marks the directorial debut of Abhilash Joshiy, son of veteran Malayalam filmmaker Joshiy.Scripted by Abhilash N Chandran, the film is produced by Zee Studios jointly with Dulquer Salmaan under his banner Wayfarer Films. The music is jointly done by Jakes Bejoy and Shaan Rahman. Nimish Ravi is handling cinematography while Shyam Shashidran is in charge of editing | మలయాళ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన "కింగ్ ఆఫ్ కొత్త" సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు (ఆగస్టు 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ స్వయంగా నిర్మించిన ఈ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీకి అభిలాశ్ జోష్లీ దర్శకత్వం వహించారు.

#Tollywood
#Kollywood
#KingOfKothaReview
#Kingofkotha
#ranadaggubati
#DulquerSalmaan
#tollywood
#AbhilashJoshiy
#AishwaryaLekshmi
#KingOfKothaPublicTalk
~PR.40~